‘బుమ్రా, షమీ.. మీ కాన్ఫిడెన్స్ సూపర్’
కరాచీ: ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘోర పరాజయం చవిచూడటాన్ని దుమ్మెత్తిపోసిన పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్.. న్యూజిలాండ్‌తో వరుస రెండు టీ20లను విరాట్ గ్యాంగ్ గెలుచుకున్న తర్వాత ఆకాశానికెత్తేశాడు. ఈ ఐదు టీ20ల సిరీస్‌లో మొదటి రెండు టీ20లను భారత్ గెలుచుకున్న తీరు అబ్బుర…